ఏదేమైనా బిగ్ బాస్ తెలుగు 10 షోకి వచ్చి తానేంటో నిరూపించుకోవాలని, తనలోని మరో కోణాన్ని చూపించాలని భావించిన ఆయన ఏకంగా రెండో వారంలోనే ఇంటి బాట పట్టడం గమనార్హం. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు హౌజ్‌లో దేబ్జానీ, టెంపర్ వంశీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్, నరేష్, వర్షిణి సౌందరాజన్, సృష్టి, ముఖేష్ గౌడ, సుధీర్ రెడ్డి, రోహిత్, సింగర్ ఝాన్సీ, అమన్, చరణ్, షాలిని ఉన్నారు.