కోట శ్రీనివాసరావు హీరోల రెమ్యునరేషన్స్, వాణిజ్య ప్రకటనల గురించి చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. కోట మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ లా మరొకరు రారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు వీళ్ళెవరూ తాము ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెప్పుకోలేదు.