భర్తతో అనసూయ బ్యాంకాక్ టూర్..షార్ట్, టైట్ టీ షర్ట్ లో గోల గోల.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న కపుల్

Published : Jun 03, 2023, 07:43 AM ISTUpdated : Jun 03, 2023, 08:35 AM IST

వరుస చిత్రాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరకి దూరమైన తర్వాత అనసూయ సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది.

PREV
17
భర్తతో అనసూయ బ్యాంకాక్ టూర్..షార్ట్, టైట్ టీ షర్ట్ లో గోల గోల.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న కపుల్

వరుస చిత్రాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరకి దూరమైన తర్వాత అనసూయ సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. అనసూయ అందంగా కనిపిస్తే ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

27

బుల్లితెరపై అనసూయ అనూహ్యంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో, వెండితెరపై అలరిస్తూనే ఉంది. తన పాత్రల విషయంలో అనసూయ గ్లామర్ గురించి పట్టించుకోవడం లేదు. బలమైన పాత్రా కాదా అనేది మాత్రమే చూస్తోంది. 

37

రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. అనసూయ చివరగా రంగమార్తాండ చిత్రంలో నటిచింది. ఇప్పుడు పుష్ప 2, మరికొన్ని చిత్రాలతో బిజీగా ఉంది. 

47

 వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. పాత్ర నచ్చితే లేడి ఓరియెంటెడ్ చిత్రంలో అయినా నటిస్తోంది. 

 

57

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా అనసూయ తన భర్తతో కలసి బ్యాంకాక్ టూర్ వెళ్ళింది. బ్యాంకాక్ వీధుల్లో షాపింగ్ మాల్స్ చుట్టూ తిరుగుతూ ఈ కపుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. 

67

అనసూయ పొట్టి నిక్కర్ లో థైస్ అందాలు చూపిస్తూ గోల గోల చేస్తోంది. అలాగే బిగుతైన టి షర్ట్ లో పరువాలు ఒలకబోస్తోంది. తన భర్తతో కలసి అనసూయ చిలిపిగా బ్యాంకాక్ వీధుల్లో ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

77

అనసూయ ఈ తరహాలో గ్లామర్ ఒలకబోయడం కొత్తేమి కాదు. రీసెంట్ గా తన భర్తతో జలకాలాడుతూ బికినిలో కూడా మెరిసింది. ట్రోలింగ్ ఎదుర్కొంది. 

 

click me!

Recommended Stories