మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. ఈ విషాదకర వార్త అందరిని షాక్ కి గురిచేస్తోంది. అతి పిన్నవయసులోనే శిరీష్ భరద్వాజ్ మృతి చెందడంతో అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శిరీష్ భరద్వాజ్, చిరు కుమార్తె శ్రీజ గతంలో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.