రగడ తర్వాత ఢమరుకం చిత్రంలో కూడా నాగార్జున అనుష్కకే ఛాన్స్ ఇచ్చారు. ఆ చిత్రం కూడా డిజాస్టర్ అయింది. ఇంతటితో అయిపోలేదు. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, కేడి లాంటి చిత్రాల్లో అనుష్క కామియో రోల్స్ లో నటించింది. కామియో రోల్స్ చేసిన చిత్రాలు పక్కన పెడితే నాగార్జున, అనుష్క కాంబినేషన్ లో ఒక్క సాలిడ్ హిట్ చిత్రం కూడా లేదు.