Published : Nov 17, 2024, 06:54 PM ISTUpdated : Nov 17, 2024, 06:55 PM IST
సోషల్ మీడియాలో హీరోయిన్లు తరచుగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తుంటారు. గ్లామర్ తో ఫాలోయింగ్ పెంచుకోవడమే కాక ఫ్యాన్స్ తో చేరువగా ఉంటారు. తాజాగా కొందరు హీరోయిన్లు ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ స్టన్నింగ్ అనిపించేలా ఉన్నాయి. రెడ్ కలర్ బ్లేజర్ ధరించిన కియారా యువతని ఆకర్షిస్తోంది. కియారా ప్రస్తుతం రాంచరణ్ సరసన గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తోంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.
25
శ్రద్దా శ్రీనాథ్
జెర్సీ లాంటి క్లాసిక్ మూవీతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా శ్రీనాథ్ ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. తాజగా శ్రద్దా శ్రీనాథ్ కలర్ ఫుల్ గౌన్ లో చిరునవ్వులు చిందిస్తూ ఫోజులు ఇచ్చింది.
35
అనన్య పాండే
లైగర్ బ్యూటీ అనన్య పాండే మోడ్రన్ అవుట్ ఫిట్ లో స్టైలిష్ గా ఫోజు ఇచ్చింది. అనన్య పాండే లైగర్ తర్వాత మరో తెలుగు చిత్రానికి సైన్ చేయలేదు. బాలీవుడ్ లో మూవీస్ చేస్తోంది.
45
రాయ్ లక్ష్మీ
అభిమానులు రాయ్ లక్ష్మీని రత్తాలు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ చేసిన తర్వాత రత్తాలు అనేది ముద్దు పేరుగా మారిపోయింది. తాజాగా రాయ్ లక్ష్మి ఎల్లో కలర్ బ్లేజర్ ధరించి స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది.
55
రాశి ఖన్నా
చిమ్మ చీకట్లలో జాబిలమ్మ ఉందా అన్నట్లుగా రాశి ఖన్నా గ్రీన్ అవుట్ ఫిట్ లో ఇంటెన్స్ లుక్ లో మెరిసింది. రాశి ఖన్నాకి ఇటీవల సరైన సక్సెస్ లేదు. కానీ ఆమె గ్లామర్ కి మాత్రం ఫ్యాన్స్ ఉన్నారు.