ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ చౌదరి, వెంటనే మాస్ మహారాజ్ రవితేజ్ ఖిలాడి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. రవితేజ హీరోగా రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 11న ఆడియన్స్ ముందుకు కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఖిలాడి సినిమా గురించి గురించి మీనాక్షి చౌదరి మాట్లాడింది.