కోలీవుడ్ స్టార్ తండ్రీ.. కొడుకులు చియాన్ విక్రమ్, ధ్రువ్ విక్రమ్ లు కలిసి నటించిన సినిమా మహాన్. యంగ్ స్టార్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ, కరోనా కారణంగా ఎప్పటికప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమాను ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయబోతున్నారు.