రీసెంట్ గా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’ మూవీలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. తన పాత్రకు తగ్గట్టుగా శ్రీనిధి శెట్టి అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. కానీ ఈ చిత్రం ‘కేజీఎఫ్’ స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. దీంతో శ్రీనిధికి కూడా ఒరిగిందేమీ లేదనే చెప్పాలి.