అటు సినిమాలతో అలరిస్తూనే.. ఇటు సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందీ కేతికా. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. నెటిజన్లు కూడా ఈ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.