తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. గ్రీన్ పచ్చ కలర్ లేహంగా, క్రీవ్ కలర్ స్లీవ్ లెస్, స్ట్రిప్ లెస్ అందాలతో పరువాలను ప్రదర్శించింది. టెంప్టింగ్ పోజులతో విరహ వేదనను చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగించింది. కేతికా పంచుకున్న ఈ పిక్స్ ను ఫాలోవర్స్ లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.