బికినీలో కేతిక శర్మ బ్లాస్టింగ్ ట్రీట్, ఇంటర్నెట్ లో మంటలే.. ఈ హాట్ నెస్ భరించలేం అంటున్న నెటిజన్లు

First Published Oct 1, 2022, 4:17 PM IST

యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. 

యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. 

ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. 

ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. 

రీసెంట్ గా కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు. దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. 

తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మోనోకినిలో బ్లాస్టింగ్ ఫోజులతో చెమటలు పట్టిస్తోంది. 

బ్లాక్ మోనోకినిలో కేతిక యువతకి దిమ్మతిరిగే సోయగాలతో కనువిందు చేస్తోంది. తాను ధరించిన ప్యాంట్ విప్పేస్తూ యమా ఘాటుగా కేతిక ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. 

కేతిక ఎద సోయగాలకి కుర్రాళ్లు వెర్రెత్తి పోతున్నారు. ఇంత హాట్ నెస్ భరించలేం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆటం బాంబ్ లాగా సోషల్ మీడియాలో కేతిక అందాల విధ్వంసం కొనసాగుతోంది. 

click me!