వరల్డ్ వైడ్ ఫస్ట్ డే టాప్ గ్రాసింగ్ చిత్రాలను పరిశీలిస్తే టాప్ 1 పొజిషన్ లో ఆర్ ఆర్ ఆర్ ఉంది. నెక్స్ట్ బాహుబలి 2 ఉంది. టాప్ టెన్ లిస్ట్ పరిశీలిస్తే 1. ఆర్ ఆర్ ఆర్(253 కోట్లు ) 2. బాహుబలి 2(215 కోట్లు), 3. కెజిఎఫ్ 2(164.2 కోట్లు), సాహో(126 కోట్లు), 4. 2.0(97 కోట్లు), 6.కబాలి(87.5 కోట్లు), 7. బీస్ట్(86.15 కోట్లు ), 8. సైరా(85 కోట్లు), 9. పొన్నియిన్ సెల్వన్(82.3 కోట్లు ), 10. బాహుబలి(73.4 కోట్లు) చిత్రాలు ఉన్నాయి.