ట్రెండీ వేర్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా అనుపమా మతిపోయేలా స్టిల్స్ ఇవ్వడం సహజమే. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఓరకంట చూపులతో నెటిజన్లను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. తన అభిమానులు, ఫాలోవర్స్ పిక్స్ ను లైక్స్ చేస్తూ, అనుపమాను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు.