బిందు మాధవి ఎక్స్ పోజింగ్ షురూ చేయడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఓ మహిళా నెటిజన్ బిందు మాధవిని ట్రోల్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 'బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఇతర కంటెస్టెంట్స్ అందరూ ఎక్స్ పోజింగ్ చేశారు. కానీ బిందు మాధవి మాత్రం సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించింది. దీనితో ఆమెపై ఇష్టం ఏర్పడింది. ఈ ఫోటోలు చూశాక ఆమెపై ఉన్న గౌరవం పోయింది' అని ఆమె కామెంట్స్ పెట్టింది.