`క్రాక్‌` సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ ఈవెంట్‌లో కీర్తిసురేష్‌, వరలక్ష్మీ సందడి..

Published : Apr 25, 2021, 01:59 PM IST

విజయ్‌ `అదిరింది`, `విజిల్‌`, రవితేజ `క్రాక్‌`, `ఖిలాడి` సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ వేడుక ఆదివారం ఇస్కాన్‌ టెంపుల్‌లో పి.మహాలక్ష్మితో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో కీర్తిసురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దర్శకుడు గోపీచంద్‌ పాల్గొని సందడి చేశారు. 

PREV
17
`క్రాక్‌` సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ ఈవెంట్‌లో కీర్తిసురేష్‌, వరలక్ష్మీ సందడి..
కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో సినిమాటోగ్రాఫర్‌ విష్ణు వివాహం జరిగింది.
కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో సినిమాటోగ్రాఫర్‌ విష్ణు వివాహం జరిగింది.
27
ఈ వేడుకలో స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌, నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, అలాగే దర్శకుడు గోపీచంద్‌ మలినేని పాల్గొన్నారు.
ఈ వేడుకలో స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేష్‌, నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, అలాగే దర్శకుడు గోపీచంద్‌ మలినేని పాల్గొన్నారు.
37
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.
47
పెళ్లి వేడుకలో కీర్తిసురేష్‌, వరలక్ష్మీ ఇలా సెల్ఫీ కి పోజులిచ్చారు.
పెళ్లి వేడుకలో కీర్తిసురేష్‌, వరలక్ష్మీ ఇలా సెల్ఫీ కి పోజులిచ్చారు.
57
సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ దృశ్యాలు.
సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ దృశ్యాలు.
67
సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ దృశ్యాలు.
సినిమాటోగ్రాఫర్‌ జీకే విష్ణు మ్యారేజ్‌ దృశ్యాలు.
77
ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న `ఖిలాడి` చిత్రానికి కూడా ఓ సినిమాటోగ్రాఫర్‌గా జీకే విష్ణు పనిచేస్తున్నారు.
ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న `ఖిలాడి` చిత్రానికి కూడా ఓ సినిమాటోగ్రాఫర్‌గా జీకే విష్ణు పనిచేస్తున్నారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories