రష్మీ కోసం కోటీశ్వరులు క్యూలో ఉంటారట, కానీ.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న `జబర్దస్త్` బ్యూటీ

Published : Apr 25, 2021, 11:34 AM ISTUpdated : Apr 25, 2021, 11:35 AM IST

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ కోసం కోటీశ్వరులు క్యూలో ఉంటారట. కానీ రష్మీ వేరే వాళ్ల చుట్టూ తిరుగుతుందంట. ఇప్పుడిది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, శారీలో సండే వేళ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. 

PREV
17
రష్మీ కోసం కోటీశ్వరులు క్యూలో ఉంటారట, కానీ.. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న `జబర్దస్త్` బ్యూటీ
`జబర్దస్త్` షో కోసం రష్మీ అందాల విందు వడ్డిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అదే రేంజ్‌లో రెచ్చిపోయింది.

27
బర్త్ డే వీక్‌ కావడంతో శారీ అందాలతో కనువిందు చేస్తుంది. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ ధరించి శారీలో హోయలు పోయింది. ఈ సందర్భంగా రష్మి నవ్వులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఆమె హోయలు మెస్మరైజ్‌ చేస్తున్నాయి.

37
ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ , నెటిజన్లు రష్మీపై ప్రశంసలు కురిపించడంతోపాటు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రష్మీకి అడ్వాన్స్ బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు.

47
రష్మీ సుధీర్‌ చుట్టూ తిరుగుతుందని, ఆయన వెంటపడుతుందని వాపోయారు. ఆమె ఓకే అంటే కోటీశ్వరులు క్యూలో ఉంటారని కామెంట్‌ చేశారు.

57
దీంతో ఇప్పుడిది సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. మరి దీనికి రష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

67
రష్మీ, సుడిగాలి సుధీర్‌ మద్య లవ్‌ స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే అది షో కోసం అలా చేస్తున్నారా? లేక నిజంగానే వీరి మధ్య సీక్రెట్‌ లవ్‌ స్టోరీ నడుస్తుందా? అన్నది చూడాలి.

77
రష్మీ `జబర్దస్త్` షోతోపాటు `ఢీ` షోలో మెరుస్తుంది. దీంతోపాటు సినిమాల్లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఆమె `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories