పింక్‌ టైట్‌ ఫిట్‌లో విరహాలు పోతూ చుట్టుకొలతలు చూపిస్తున్న కీర్తిసురేష్‌.. ఇలా అయితే పూజా, రష్మికలకు దేత్తేడే

Published : May 16, 2022, 07:52 AM IST

కీర్తిసురేష్‌ ఒకప్పటిలా లేదు. తను చాలా మారిపోతుంది. తనలో కొత్తగా కమర్షియల్‌ హంగులు హద్దుతుంది. గ్లామర్‌కి గేట్లు ఎత్తివేస్తుంది. హోమ్లీ బ్యూటీ ట్యాగ్‌కి స్వస్తి చెబుతూ ఫ్యాన్స్ కి షాకిస్తుంది. 

PREV
17
పింక్‌ టైట్‌ ఫిట్‌లో విరహాలు పోతూ చుట్టుకొలతలు చూపిస్తున్న కీర్తిసురేష్‌.. ఇలా అయితే పూజా, రష్మికలకు దేత్తేడే
Keerthy Suresh

`మహానటి`గా ముద్ర వేసుకున్న కీర్తిసురేష్‌(Keerthy Suresh)లో వచ్చిన మార్పు చూస్తుంటే అంతా షాక్‌ అవుతున్నారు. సాంప్రదాయానికి పెట్టింది పేరుగా, తెలుగింటి ఆడపడుచులా కనిపించే ఈ అమ్మడు రూట్‌ మార్చింది. మారకపోతే లాభం లేదని భావించిందా ఏంటో ఇటీవల ఈ బ్యూటీ పంచుకునే ఫోటో షూట్‌ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. 

27
Keerthy Suresh

హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న  కీర్తిసురేష్‌ గత కొన్ని రోజులుగా అందాలు ఆరబోస్తూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ముఖ్యంగా `సర్కారు వారి పాట` చిత్ర ప్రమోషనల్‌ టైమ్‌ నుంచి ఆమె మరింతగా రెచ్చిపోతుంది. ఈ సినిమాలో ఏకంగా ఓ మాస్‌ సాంగ్‌లో అంతే ఊరమాస్‌ స్టెప్పులేసి అదరగొట్టింది. మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పించింది. ఇందులో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ కూడా అంతే హాట్‌గా ఉండటం విశేషం. (Keerthy Suresh Hot Photo Shoot).

37
Keerthy Suresh

దీంతోనే అర్థమవుతుంది నెమ్మదిగా కీర్తిసురేష్‌ కూడా గ్లామర్‌ పోతకి గేట్లు ఎత్తేసిందని అర్థమవుతుంది. ఇప్పటి వరకు పెట్టుకున్న లిమిటేషన్స్ అన్ని పక్కన పెట్టేస్తుంది కీర్తి. హీరోయిన్‌గా కెరీర్‌ లాంగ్‌ రన్‌ ఉండాలంటే అందాల ఆరబోత కూడా ఓ ట్రిక్కే అనితెలుసుకున్నట్టుంది, గ్యాప్‌ లేకుండా హాట్‌ షోతో ఇంటర్నెట్‌పై దాడి చేస్తుంది. అందాల విందుతో నెటిజన్లు మత్తెక్కిపోతున్నారు. కీర్తిసురేష్‌లోనూ ఈ రేంజ్‌ హాట్‌నెస్‌ని చూసి చిత్తైపోతున్నారు. 

47
Keerthy Suresh

తాజాగా కీర్తిసురేష్‌ పింక్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. టైటిల్‌ ఫిట్‌గా ఉన్న పింక్‌ డ్రెస్‌లో విరహాలు పోతుంది కీర్తి. మత్తెక్కించే చూపులతో, హంట్‌ చేసే పోజులతో చుట్టూకొలతలు చూపిస్తుంది. పర్‌ఫెక్ట్ కర్వ్స్ అందాలతో కుర్రాళ్లకి మెంటల్‌ తెప్పిస్తుంది. ఘాటైన పోజులతో రెచ్చగొడుతుంది. 
 

57
Keerthy Suresh

ప్రస్తుతం కీర్తిసురేష్‌ పంచుకున్న లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కీర్తిసురేష్‌లోని ఇంతటిని మార్పుని చూసి తోటి హీరోయిన్లు షాక్‌ అవుతున్నారు. అయితే ఈ సందర్భంగా నెటిజన్లు పలు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. కీర్తిసురేష్‌ ఇలాంటి పోజులిస్తే, ఇలాంటి గ్లామర్‌ పాత్రలు చేస్తే ప్రస్తుతం టాప్‌ కమర్షియల్‌ హీరోయిన్లుగా రాణిస్తున్న పూజా హెగ్డే, రష్మిక మందన్నాలకు దేత్తేడే అంటున్నారు. వారిని త్వరలోనే బీట్‌ చేయగల సత్తా కీర్తిలో ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. 

67
Keerthy Suresh

కానీ కీర్తిసురేష్‌ని వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. `మహానటి` తర్వాత ఆమెకి ఒక్క హిట్‌ కూడా పడలేదు. ఇటీవల మహేష్‌తో నటించిన `సర్కారు వారి పాట` చిత్రం డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్నా కలెక్షన్ల పరంగా ఈ సినిమా సత్తా చాటుతుంది. ఇందులో కళావతిగా రచ్చ చేసింది కీర్తి. ఈ సినిమా హిట్‌ ఖాతాలో పడితే కీర్తిసురేష్‌ కెరీర్‌కి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమె కూడా కమర్షియల్‌ స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుంది. అందరు స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేస్తుంది. టాప్‌ నెంబర్‌ గేమ్‌లోకి వస్తుందని చెప్పొచ్చు. 

77

ప్రస్తుతం కీర్తిసురేష్‌ తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో ఆమె చిరంజీవితో `భోళాశంకర్‌` సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమె చిరుకి సిస్టర్‌ రోల్స్ చేస్తుండటం విశేషం. మరోవైపు నానితో `దసరా` చిత్రంలో నటిస్తుంది. మలయాళంలో `వాసి`, తమిళంలో `మామన్నన్‌` సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories