యాంకర్ ధనుష్, నానిలలో మీకు ఇష్టమైన డ్యాన్సర్ ఎవరు అని అడిగారు. దీనికి కీర్తి సురేష్ ధనుష్ అని సమాధానం ఇచ్చింది. ధనుష్, అల్లు అర్జున్ లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడగగా అల్లు అర్జున్ అని సమాధానం ఇచ్చింది. అల్లు అర్జున్, మహేష్ బాబు లలో అల్లు అర్జున్ అని తెలిపింది.