సర్దార్ 2లో ఏకంగా ముగ్గురు క్రేజీ హీరోయిన్లు కార్తీతో కలసి నటించబోతున్నారు. నా సామిరంగా ఫేమ్ ఆషిక రంగనాథ్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇప్పుడు మాళవిక మోహనన్, ప్రియాంక మోహన్ కూడా ఈ చిత్రంలో భాగం అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే కార్తీ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు.