కీర్తి సురేష్ స్కిన్ షో చేయకుండానే అందంతో మెస్మరైజ్ చేస్తుంది. కీర్తి సురేష్ చీరకట్టులో రెట్టింపు అందంతో కనిపిస్తుందనేది అందరికి తెలిసిన విషయమే. తాజాగా కీర్తి సురేష్ తన శారీ లుక్ కి మోడ్రన్ టచ్ ఇచ్చింది. ఎల్లో శారీలో మెరుపులు మెరిపిస్తూ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలు ఆరబోస్తోంది. కీర్తి సురేష్ ఇంత అందంగా కనిపిస్తే కుర్రాళ్లు కమాన్ కమాన్ కళావతి అంటూ వెంటపడడం ఖాయం.