ఇక ఈ వంటల పోటీ గురించి ఇంకోసారి ప్రస్తావిస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత గోవిందరాజు (Govindaraju) జానకి దంపతుల దగ్గరికి వెళ్లి జ్ఞానాంబ (Jnanaamba) కు చెప్పకుండా పోటీలకు వెళ్ళండి అని అంటాడు. ఇక నువ్వు ఓడిపోతే ఆ బాధతో కుమిలి పోతావు అని నీ తల్లి ఆ ఫోటీకి వద్దు అని చెప్పింది అని రామచంద్ర కు తన తండ్రి చెబుతాడు.