ఆడియన్స్ మూస తరహా పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యం కోరుకుంటున్నారు. సర్కారు వారి పాటలో గ్లామర్ రోల్ చేసిన కీర్తి, చిన్ని మూవీలో డీగ్లామర్ రోల్ చేశారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన చిన్ని సైతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సీరియల్ కిల్లర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచింది.