ఆ తర్వాత వసు,రిషి(rishi)కి కాఫీ ఇస్తుంది. అప్పుడు రిషి, వసుపై అరవడంతో వసుధార అక్కడి నుంచి ఫీలవుతూ వెళ్ళిపోతుంది. మరొక వైపు దేవయాని ఇళ్ళు సైలెంట్ గా ఉండడంతో దేవయాని ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రిషి, సాక్షి లను ఎలా అయినా ఒకటి చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో వసు(vasu),రిషి ఇద్దరు బయటికి వెళ్లి ప్రేమగా మాట్లాడు కుంటూ ఉంటారు.