కీర్తి సురేష్ భర్త ఆంటోనీ కంటే పెద్దదా? వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత?

Published : Mar 12, 2025, 07:22 AM IST

కీర్తి సురేష్-ఆంటోనీ తట్టిల్ ఇద్దరు స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్,  వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు 15 ఏళ్ళు డేటింగ్ తరువాత ఇద్దరు పెద్దల అనుమతితో గోవాలో గ్రాండ్ గా పెళ్లిచేసుకున్నారు. అయితే కీర్తి సురేష్ తన భర్తకంటే వయసులో పెద్దది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ వీరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంత? ఎవరు పెద్ద.

PREV
16
కీర్తి సురేష్ భర్త ఆంటోనీ కంటే పెద్దదా? వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత?

కీర్తి సురేష్-ఆంటోనీ తట్టిల్ ఇద్దరు స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్,  వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు 15 ఏళ్ళు డేటింగ్ తరువాత ఇద్దరు పెద్దల అనుమతితో గోవాలో గ్రాండ్ గా పెళ్లిచేసుకున్నారు. డిసెంబర్ 12, 2024న గోవాలో ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లాడింది. పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read: 2025లో 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ 6 హీరోయిన్లు ?

26

వీళ్లిద్దరూ 15 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ 7 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని మీకు తెలుసా? అయితే కీర్తి సురేష్ తన భర్తకంటే వయసులో పెద్దది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ వీరిలో ఎవరు పెద్ద?

Also Read: బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

36

కీర్తి స్కూల్లో ఆంటోనీని కలిసింది. ఆంటోనీ కీర్తి కంటే 7 ఏళ్లు పెద్ద. పెళ్లి చేసుకునే ముందు 15 ఏళ్లు డేటింగ్ చేశారు. కాని కీర్తి సురేష్ ఆంటోనీ కంటే పెద్దది అని ప్రచారం జరిగింది. కాని అందులో నిజం లేదు. 

Also Read: సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?

46

ఆంటోనీ తట్టిల్ కేరళలోని కొచ్చికి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు చెన్నైలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. విదేశాలల్లో కూడా ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. దాదాపు 15 ఏళ్ళ వీళ్ళు ప్రేమించుకుంటున్నా.. ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ట్రోల్ మెటీరియల్ అవ్వకుండా చూసుకున్నారు. 

56

 

15 ఏళ్ల నిరీక్షణ తరువాత ఈ ఇద్దరు ప్రేమ పక్షులు  గోవాలో గ్రాండ్ గా  పెళ్లి చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధువుల మధ్య వీరి పెళ్ళి జరిగింది. ఆతరువాత రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. 

66
కీర్తి సురేష్

కీర్తి చివరిగా బేబీ జాన్ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో వరుణ్ ధావన్, జారా జానా, వామికా గబ్బి లాంటి స్టార్స్ నటించారు..బేబీ జాన్ అట్లీ 2016లో తీసిన తమిళ సినిమాకి హిందీ వెర్షన్. కీర్తి ముందు ముందు రివాల్వర్ రీటా, అక్క సినిమాల్లో నటిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories