మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదుగా.. బొద్దుగా ఉండే బిచ్చగాడు 2 బ్యూటీ ఎలా అయిపోయిందో చూడండి, క్రేజీ లుక్స్ వైరల్

First Published Jan 10, 2024, 3:39 PM IST

కావ్య థాపర్ గత ఏడాది  విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో నటించింది. గ్లామర్ ఒలకబోస్తూనే ఎమోషనల్ గా కూడా నటించింది.

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. 

Latest Videos


కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని గ్లామర్ కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా కావ్య థాపర్ వైట్ టాప్ లో మెస్మరైజ్ చేసే ఫోజులు ఇచ్చింది. 

ట్రెండీగా ఉండే అవుట్ ఫిట్ లో కావ్య అయస్కాంతంలా యువతని ఆకర్షించే ఫోజులు ఇచ్చింది. కావ్య థాపర్ సోషల్ మీడియాలో తరచుగా ఇలాంటి పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. 

ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

కావ్య థాపర్ గత ఏడాది  విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో నటించింది. గ్లామర్ ఒలకబోస్తూనే ఎమోషనల్ గా కూడా నటించింది. ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా వచ్చాయి. 

click me!