లిప్‌లాక్ గురించి కవిన్ మాట్లాడుతూ, ఏ హీరోయిన్ అనేది కాదు; కథకు అవసరమైతే నటించడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఎప్పుడూ కంటెంట్‌కే ప్రాధాన్యత ఇస్తాం, మిగతావన్నీ తర్వాతే అని అన్నారు.
దీన్ని చూసిన నెటిజన్లు కథకు అవసరమైతే ఏ హీరోయిన్‌తో అయినా లిప్‌లాక్ సీన్‌లో నటిస్తానని కవిన్ చెప్పడంతో, ప్రస్తుతం అతను నయనతారతో ఓ సినిమాలో నటిస్తున్నాడు కదా..? ఒకవేళ తర్వాత నయనతారతో నటించే సినిమాలో లిప్‌లాక్ సీన్‌లో నటించి ఉంటారేమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.