కొడుకు కోసం కోట్ల ఆస్తిని కూడబెట్టిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ? ఎంత సంపాదిచారంటే ?

Published : Nov 07, 2025, 02:40 PM IST

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ దంపతులకు కొడుకు పుట్టాడు. శుక్రవారం ఈ జంట తల్లీతండ్రులుగా ప్రమోషన్ సాధించారు. అయితే ఈ స్టార్ కపుల్ తమ కొడుకు కోసం, ఇప్పటివరకు ఎంత ఆస్తి కూడబెట్టారో తెలుసా?

PREV
15
బాలీవుడ్‌లో అత్యంత సంపన్న జంట

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ తల్లీ తండ్రులు అయ్యారు. కత్రీనా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెరెంట్స్ గా ప్రమోషన్ సాధించిన సందర్భంగా ఈ జంట సోషల్ మీడియా  ద్వార తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ స్టార్ కపుల్ కొడుకు కోసం, ఇప్పటివరకు ఎంత ఆస్తి కూడబెట్టారో తెలుసా? సోషల్ మీడియా  సమాచారం ప్రకారం, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇద్దరికీ కలిపి దాదాపు 265 కోట్ల ఆస్తి ఉంది. ఈ సంఖ్య వారిని బాలీవుడ్‌లోని అత్యంత ధనిక జంటల జాబితాలో నిలబెటింది. 

25
ఎవరు ఎక్కువ ధనవంతులు?

ఆస్తుల ప్రకారం  పోల్చి చూస్తే, కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ కంటే దాదాపు 5.5 రెట్లు ఎక్కువ ధనవంతురాలు. విక్కీ కౌశల్ నికర ఆస్తి సుమారు  41 కోట్లు కాగా... అదే సమయంలో, కత్రినా కైఫ్ ఆస్తి దాదాపు 224 కోట్లుగా సమాచారం.  ఈ రకంగా కత్రీనా సంపాదన ఎక్కువని తెలుస్తోంది. 

35
విక్కీ కౌశల్ సంపాదన ఎంత?

విక్కీ కౌశల్ ఫీజు డబుల్ డిజిట్‌లో ఉంది. 'చావా' సినిమాకు రూ.10 కోట్లు తీసుకున్నాడు. 'ఉరి', 'డంకీ' సినిమాలకు రూ.12 కోట్లు తీసుకున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 2-3 కోట్లు తీసుకుంటాడు.

45
విక్కీ కౌశల్ కంటే కత్రినా కైఫ్ రెమ్యునరేషన్ ఎక్కువ

రెమ్యునరేషన్ విషయంలో కత్రినా విక్కీ కంటే ముందుంది. ఒక్కో సినిమాకు ఆమె 15-25 కోట్లు తీసుకుంటుంది. 'టైగర్ 3'కి  15-21 కోట్లు తీసుకుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఆమె 8 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నట్టు సమాచారం. 

55
అద్దె ఇంట్లో విక్కీ-కత్రినా

డిసెంబర్ 2021లో పెళ్లి చేసుకున్న కత్రినా, విక్కీ ముంబైలోని జుహూలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. 7000 చదరపు అడుగుల ఈ సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌కు నెలకు  8-9 లక్షల అద్దె చెల్లిస్తున్నారు. త్వరలో ఈ జంట కొత్త ఇల్లు కట్టుకోబోతున్నట్టు సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories