సీనియర్‌ విలన్‌తో కత్రినా రొమాన్స్‌.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

Published : Jul 18, 2020, 04:18 PM IST

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఇటీవల తన 36వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా కత్రినాకు సంబంధించిన చాలా విషయాలు మీడియాలో వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా గతంలో కత్రినా నటించి సినిమాల్లోని ఇంటిమేట్ సీన్స్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా గతంలో స్టార్ విలన్‌ గుల్షన్‌ గ్రోవర్‌తో కత్రిన నటించిన ఇంటిమేట్‌ సీన్స్‌ అందరి దృష్టిని ఆకర్షించింది.

PREV
110
సీనియర్‌ విలన్‌తో కత్రినా రొమాన్స్‌.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

హాట్‌‌ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో సూపర్‌ ఫాంలో ఉంది. తన నటనతో పాటు గ్లామర్‌, డాన్సింగ్‌తో మరింతగా ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.

210

ప్రస్తుతం స్టార్ హీరోల సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ కెరీర్‌ స్టార్టింగ్‌లో కొన్ని బోల్డ్ సీన్స్‌లో నటిస్తోంది.

310

ముఖ్యంగా గుల్షన్‌ గ్రోవర్‌తో కలిసి కత్రినా చేసిన ఓ హాట్ సీన్‌ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తోంది.

410

బాలీవుడ్‌ లో కత్రినా చేసిన ఆ హాట్ సీన్స్ అప్పట్లో పలు వేదిక మీద వివాదాస్పదమయ్యాయి. 

510

గుల్షన్ గ్రోవర్‌ లాంటి ఏజ్‌ బార్‌ విలన్‌తో కత్రినా రొమాన్స్‌ చేయటం భారీ ఎత్తున ట్రోల్స్‌ వినిపించాయి.

610

ఆ తరువాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేసింది కత్రినా. అప్పట్లో కత్రినాకు వరుస అవకాశాలు రావటం వెనుక సల్మాన్‌ కూడా ఉన్నాడన్న ప్రచారం జరిగింది.

710

తెర మీదే కాదు, తెర వెనుక కూడా సల్మాన్‌ కత్రినాలు సన్నిహితంగా ఉన్న ఫోటోలు అప్పట్లో మీడియాలో హల్‌ చల్ చేశాయి. 

810

సల్మాన్‌తో విడిపోయిన తరువాత రణబీర్‌తో రిలేషన్ కొనసాగించింది కత్రినా.

910

రణబీర్‌, కత్రినాలు తమ రిలేషన్ గురించి బహిరంగంగా ప్రకటించకపోయినా.. చాలా క్లోజ్‌గా మూవ్‌ అవ్వటం వైరల్‌ అయ్యింది.

1010

రణబీర్‌ కత్రినాలు సపరేట్‌గా ఓ అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకొని మరీ కలిసున్నారు. రెండేళ్ల తరువాత 2017లో ఈ ఇద్దరు విడిపోయారు.

click me!

Recommended Stories