కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక ఖాళీగా ఉంది. తెలుగులో మన్మథుడు 2 సినిమాలో చివరగా కనిపించిన ఈ బ్యూటీ త్వరలో ఓ రిస్కీ రోల్‌కు రెడీ అవుతోంది. ఓ సినిమా వేశ్య పాత్రలో నటించనుందట రకుల్.