స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో అనారోగ్య సమస్యలో దిల్ రాజు మొదటి భార్య అనిత ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన మరో యువతిని పెళ్లి చేసుకున్నారు.