అదే సమయంలో ఆదిత్య, శ్రావ్య (Adithya, Sravya) వస్తారు. కాసేపట్లో అమెరికా కి వెళ్తారు కదా ఎందుకు టెన్షన్ అని ధైర్యం ఇస్తాడు. ఆనందరావు కాస్తా బాధపడినట్లు కనిపిస్తాడు. ఇక హిమ, సౌర్య (Hima, Sowrya) రావడంతో ఆనందరావు పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్లకు కొన్ని మాటలు చెప్పి ధైర్యాన్ని ఇస్తాడు.