ఆనందరావు కార్తీక్ (Karthik) వాళ్ళ కోసం బయట ఎదురు చూస్తాడు. వాళ్ళు ఇంట్లోకి వస్తుండగా కాళ్లు కడుక్కొమని చెప్పి రమ్మంటాడు. కార్తీక్ ఇంట్లో కూర్చొని దిగులుగా ఆలోచిస్తాడు. అప్పుడే దీప (Deepa) ఇంట్లోకి వస్తుంది. ఇక ఆనంద్ రావు, సౌందర్య, కార్తీక్ దిగులుగా ఉంటారు.