Ileana: టూ పీస్‌ బికినీలో అందాలను దగ్గరగా చూపిస్తూ ఇలియానా సెల్ఫీ దుమారం.. ఇంకా ఏం మిగిలిందని.. ఆల్మోస్ట్

Published : Dec 07, 2021, 11:16 AM IST

`పోకిరి` బ్యూటీ ఇలియానా అందాల దుమారం రేపింది. టూ పీస్‌ బికినీలో రచ్చ షురూ చేసింది. ఇంటర్నెట్‌లో హాట్‌ బాంబ్‌ని పేల్చింది. తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పంచుకున్న బికినీ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. 

PREV
19
Ileana: టూ పీస్‌ బికినీలో అందాలను దగ్గరగా చూపిస్తూ ఇలియానా సెల్ఫీ దుమారం.. ఇంకా ఏం మిగిలిందని.. ఆల్మోస్ట్

గోవా సోయగం ఇలియానా వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. సినిమాలు లేకపోవడంతో హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఓ వైపు బీచ్‌లో సూర్యకిరణాలు ఆమె అందాలను ముద్దాడగా తన్మయత్వం చెందుతుంది ఇలియానా. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. టూ పీస్‌ బికినీలో అందాల విందుని వడ్డించేసింది ఇలియానా. చూపించడానికి ఇంకా ఏం మిగిల్లేదనేంతగా రెచ్చిపోయింది. తాజాగా ఇలియానా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియా మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తుండటం విశేషం. 

29

ఇలియానా నీలిరంగు బికినీలో జలకాలాడింది. అందాలను ఓపెన్‌గా చూపిస్తూ పరువాలు పోయింది. తన అసలైన అందాలను కెమెరాల్లో బంధించి వాటిని అభిమానులకు ట్రీట్‌గా వదలడం విశేషమైతే, వాటిని చూస్తూ కుర్రాళ్లు మైమరచిపోవడం మరో విశేషం. ఇలా వరుసగా ఇలియానా పంచుకున్న బికినీ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో ఫైర్‌ అంటిస్తున్నాయి. ఉక్కపోతపెంచుతున్నాయి. బాడీలో హీటుపెంచుతున్నాయి. 

39

ఇలియానాని ఇలా చూస్తే నిద్ర పోవడం కష్టమే అంటున్నారు. జాగారాలు తప్పవంటున్నారు. ఇలియానా అందాలపై హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా పట్టించుకోండని మేకర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలా వదిలేసే ఆ అందాల దుమారం తట్టుకోవడం కష్టమంటున్నారు నెటిజన్లు. 

49

ఇలియానా ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగానే ఉంది. తన లైఫ్‌లో చేసిన కొన్ని మిస్టేక్స్ తో కెరీర్‌ బ్యాక్‌ టర్న్ తీసుకుంది. లవ్‌ ఎఫైర్స్, బ్రేకప్‌ కూడా తన కెరీర్‌ బ్యాక్‌ కావడానికి కారణమని చెప్పొచ్చు. అయితే దాన్నుంచి బయటపడే క్రమంలో అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంది. డిప్రెషన్‌ కి గురయ్యింది. 
 

59

మరోవైపు ఆమె బాడీలో వచ్చిన మార్పులు కూడా ఇలియానాని చాలా ఇబ్బంది పెట్టారు. ఒకేసారి అన్ని సమస్యలు ఎదురు కావడంతో ఉక్కిరి బిక్కిరయ్యింది ఇలియానా.  బాడీ షేమింగ్‌కి సంబంధించి పలు మార్లు ట్రోల్స్ కి గురయ్యింది. ఆమెపై చాలా విమర్శలు వచ్చాయి. దీంతో మరింత కుంగిపోయిన ఇలియానా.. నెమ్మదిగా తేరుకుంది. క్రమంగా కోలుకుంది. 
 

69

ఆ చేద జ్ఞాపకాల నుంచి బయటపడి ఇప్పుడు కెరీర్‌ని మళ్లీ రీస్టార్ట్ చేస్తుంది. అయితే చిత్ర పరిశ్రమలో హీరోయిన్లని ఒక్కసారి ఆడియెన్స్ మర్చిపోతే మళ్లీ ఆదరించడం కష్టం. ఇలియానా విషయంలో అదే  జరిగింది. ఆడియెన్సే కాదు, మేకర్స్ కూడా ఇలియానా వైపే చూడటం లేదు. 
 

79

అయినా ధైర్యం చేసిన రవితేజ తెలుగులో కమ్‌ బ్యాక్‌ ఇచ్చే ప్రయత్ని చేశాడు ఇలియానాకి. `అమర్‌ అక్బర్‌ ఆంటోని` చిత్రంలో హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమా పరాజయం చెందడంతో ఇలియానాకి ఏమాత్రం హెల్ప్ కాలేదు. మరోవైపు బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేస్తుంది ఇలియానా కానీ కెరీర్‌ పుంజుకునేందుకు ఏమాత్రం హెల్ప్ కాకపోవడం విచారకరం. 
 

89

ప్రస్తుతం అడపాదడపా ఒకటి రెండు సినిమాలు చేస్తుంది ఇలియానా. ఇటీవల `ది బిగ్‌ బుల్‌` చిత్రంలో మెరిసింది.ఈ సినిమా సైతం పరాజయం చెందింది. ప్రస్తుతం ఆమె `తేరా క్యా హోగా లవ్లీ`తోపాటు మరో బాలీవుడ్ సినిమా చేస్తుంది ఇలియానా. పూర్వ వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా కాలం కలిసి రావడం లేదు. దీంతో ఫేడౌట్‌ హీరోయిన్‌ జాబితాలో చేరుతుంది ఇలియానా. 

99

ప్రస్తుతం అడపాదడపా ఒకటి రెండు సినిమాలు చేస్తుంది ఇలియానా. ఇటీవల `ది బిగ్‌ బుల్‌` చిత్రంలో మెరిసింది.ఈ సినిమా సైతం పరాజయం చెందింది. ప్రస్తుతం ఆమె `తేరా క్యా హోగా లవ్లీ`తోపాటు మరో బాలీవుడ్ సినిమా చేస్తుంది ఇలియానా. పూర్వ వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా కాలం కలిసి రావడం లేదు. దీంతో ఫేడౌట్‌ హీరోయిన్‌ జాబితాలో చేరుతుంది ఇలియానా. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories