నిజం చెప్తే మా మమ్మీ చాలా బాధపడుతుంది అని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మొదటి దీప ఆరోగ్యం గురించి ఆలోచిద్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది దీప ఒక్కతే ఉంటుంది ఇంటికి వెళ్లి కార్తీక్ అని చారుశీల అక్కడి నుంచి పంపించేస్తుంది. మరుసటి రోజు ఉదయం చంద్రమ్మ, ఇంద్రుడు ఇద్దరు సూర్య గురించి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు చంద్రుడు జ్వాలమ్మ మన దగ్గర నుంచి వెళ్లిపోయే సమయం దగ్గర పడింది అనడంతో చంద్రమ్మ సీరియస్ అవుతుంది. కార్తీక్ సార్ ఇక్కడే ఉంచమని చెప్పారు కదా మరి ఎలా ఎందుకు మాట్లాడుతున్నావు గండ అనగా ఏమో ఆ సమస్య పరిష్కారం అయితే వెళ్లిపోవచ్చమో అని అంటాడు ఇంద్రుడు.