బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న జబర్థస్త్ వర్ష, విరహవేదనతో రగిలిపోతున్న బుల్లితెర బ్యూటీ.

First Published Dec 20, 2022, 6:45 AM IST

కాస్త కూడా గ్యాప్ ఇవ్వడంలేదు జబర్థస్త్ బ్యూటీ వర్ష. వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యూటీ పిక్స్ తో యూత్ కు పిచ్చెక్కిస్తోంది. 
 

సోషల్ మీడియలో జబర్థస్త్ వర్ష రచ్చ అంతా ఇంత కాదు. హీరోయిన్లే కుళ్లుకునేలా .. తన అందాన్ని రకరకాల యాంగిల్స్ లో అద్భుతంగా మార్చి నెట్టింట్లో ప్రదర్శనకు పెడుతంది బుల్లితెర బ్యూటీ. ఆ విషయంలో తగ్గేది లేదంటుంది వర్ష. 
 

రీసెంట్ గా తన అందంతో అద్భుతం సృష్టించింది వర్ష. బ్లాక్ అండ్ వైట్ డ్రస్ లో.. కిల్లింగ్ లుక్స్ తో అదరగొట్టింది. పూల డ్రెస్ వేసుకుని.. పూలు పట్టుకుని.. పువ్వులా వర్ష నవ్వుతుంటే..నెటిజన్లుఫిదా అయిపోతున్నాయి. 

ఈక్రమంలో.. వర్ష కాస్త విరహంతో కినిపించింది. విరహబాద తట్టుకోలేకపోతున్నాను అనే విధంగా ఫోటోలకుఫోజులిచ్చింది బ్యూటీ. అయితే ఈసారి హాట్ నెస్ కు కాస్త గ్యాప్ ఇచ్చి..పద్దతిగా పెటో షూట్ కానిచ్చేసింది వర్ష. మళ్ళీ ఇవ్వాలో రేపో.. మరోసారి హాట్ షోకి ఆమె రెడీ అవుతుంది. 
 

సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్  ద్వారా బుల్లితెర నటిగా వర్ష మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ సరసన  కామెడీ స్కిట్లలో పెర్పామ్ చేసి టీవీ ఆడియెన్స్ కు దగ్గరైంది. మరోవైపు ప్రతి స్కిట్లలో గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేసింది.
 

జబర్థస్త్ లో ఇమ్మాన్యూయల్ తో కలిసి ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇద్దరు స్కిట్ లో ఉన్నారంటే.. ఇక ఆ స్కిట్ మరో రేంజ్ కు వెళ్లిపెతుంది. ఒకరి మీద ఒకరు పంచులు కడుపుబ్బా నవ్విస్తాయి. దాంతో పాటు స్క్రీన్ మీద వర్షను చూటతం కోసం.. ఆ స్కిట్ ను చూసేవారు కూడా లేకపోలేదు. 
 

రష్మి‌ సుధీర్ లాగా వర్ష,ఇమ్మాన్యూయల్ జంట కూడా బుల్లితెరపై బాగాఫేమస్ అయ్యారు. ఈక్రమంలో వర్షపై ఇమ్మాన్యూయల్ వేసే ధారుణమైన పంచులు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక ఈ ఇద్దరుప్రేమలో మునితితేలుతున్నారేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు కపుల్. 
 

కాస్త కూడా గ్యాప్ ఇవ్వడంలేదు జబర్థస్త్ బ్యూటీ వర్ష. వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యూటీ పిక్స్ తో యూత్ కు పిచ్చెక్కిస్తోంది. 

ఇక బుల్లి తెర మెరుపు రాణీ.. వెండితెరకు కూడా వెళ్ళాలని చూస్తోంది జబర్థస్త్ వర్ష. దాని కోసం ప్రయత్నాలు కూడా చేస్తోంది. కాని దేనికైనా టైమ్ రావాలి కదా. అందకే సోషల్ మీడియా ద్వారా జనాలకు ఇంకా దగ్గరవుదామనిచూస్తోంది. ఈక్రమంలోనే హాట్ హాట్ పోటోస్ తో రెచ్చిపోతుంది వర్షం. 
 

అంతకంతకు సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకుంటుంది జబర్థస్త్ వర్ష, ఎలాగైనా వెండితెరపై మెరవాలి అనేది ఆమె డ్రీమ్ గా తెలుస్తోంది. మరి ఈ అమ్మడు ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. 

click me!