అది సరేగాని ప్రయత్నాలు ఏమయ్యాయి అని అడగగా జరిగిన విషయం అంత చెప్తుంది దీప. ఒకవేళ కార్తీక్ మొనిత ని గుర్తుపట్టినట్లయితే నిన్ను కూడా గుర్తుపడతాడు నిన్ను గుర్తు పడితే సమస్య తీరిపోయినట్టే కదా అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో కార్తీక్, మొనిత గదిలో ఉంటారు అప్పుడు కార్తీక్ కి కొంచెం కొంచెం గతం గుర్తొచ్చి దీప అంటాడు. మౌనితని, దీపా ఇప్పుడేమైనా అన్నానా, నువ్వు వినకూడనిది ఏదైనా అన్నానా దీప అని మొనిత నీ దీపా అని పిలుస్తాడు.