రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది జాన్వీ కపూర్. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇక ఫోటో షూట్ల విషయంలో.. ట్రెండీ వేర్ నుంచి ట్రెడిషనల్ శారీ వరకూ దేన్ని వదలకుండా..బ్యూటీ షోకి రెడీ అయిపోతుంది సుందరి.