కార్తి తన కెరీర్‌ను మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి, పరుత్తివీరన్ (2007)లో నటనా రంగప్రవేశం చేశారు.
తన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు.
ఆవారా, నా పేరు శివ, ఊపిరి, ఖైదీ, పొన్నియిన్ సెల్వన్ వంటి హిట్ చిత్రాలలో నటించారు.
HIT 3 తర్వాత కార్తి HIT ఫ్రాంచైజీలోకి ప్రవేశించనున్నారు. సైలేష్ కొలను దర్శకత్వం వహించబోయే HIT 4లో కార్తి కనిపిస్తారు.
సూర్య తరహాలోనే కార్తి కూడా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.