కరీనా మరదలి ఇళ్లు చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

Published : Aug 07, 2020, 01:22 PM IST

కరోనా కారణం మానవ జీవినం స్థంబించిపోయింది. సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆగిపోవటంతో ప్రజలకు వినోదం లేకుండా పోయింది. దీంతో నెటిజెన్లు త్రో బ్యాక్‌ ఫోటోస్‌, గతంలో వైరల్‌ అయిన వార్తలను వైరల్‌ చేస్తున్నారు. నేపథ్యంలో సైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

PREV
111
కరీనా మరదలి ఇళ్లు చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్ సోదరి సోహా అలీఖాన్ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ చివరగా 2018లో రిలీజ్ అయిన సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌ స్టర్‌ 3 సినిమాలో నటించింది.

211

ప్రస్తుతం సోహా ముంబైలోని ఓ లగ్జరియస్‌ అపార్ట్‌మెంట్‌లో తన భర్త కునాల్ ఖేము, కూతురు ఇనయా నౌమీతో కలిసి 9వ అంతస్థులో నివాసం ఉంటుంది.

311

అన్న సైఫ్ లాగే సోహాకు పుస్తకాలు చదవటం బాగా అలవాటు అందుకే తన ఇంట్లో రీడింగ్‌ రూమ్‌ను అద్భుతంగా డిజైన్‌ చేయించుకుంది.

411

రీడింగ్‌ రూమ్‌లో ప్రత్యేక ఏర్పాట్లతో పాటు వేల పుస్తకాల కలెక్షన్‌ కూడా ఉంది,

511

ఇక ఇంట్లోని గ్లాస్‌ వాల్‌ నుంచి చూస్తే ముంబై నగరం అద్బుతంగా దర్శనమిస్తుంది. ఈ వాల్‌ను కూడా వారు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు.

611

ఇంటి ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో దేశ విదేశాలకు సంబంధించిన కళాకృతులను వినియోగించారు.

711

ప్రత్యేకంగా సోహా దగ్గరుండి మరీ తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని రెడీ చేయించుకుంది.

811

ఇంటి అలంకరణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ సోఫాలు, గోడలపై కొన్ని స్పెషల్ కోట్స్‌ ఇలా అన్ని విషయాలను పర్టిక్యులర్‌గా రూపొందించారు.

911

వాల్స్‌పై కొటేషన్స్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌ ఫోటోలను కూడా ఎరేంజ్‌  చేశారు.

1011

తన కూతురు ఇయానా కోసం ఓ కలర్‌ఫుల్‌ గదిని రెడీ చేయించింది సోహ. కేవలం ఇయానా ఆటస్థలంగా ఆ గదిని రూపొందించారు.

1111

ఇంటి బాల్కనీలో చాలా మొక్కలు కూడా పెంచేందుకు ఏర్పాట్లు చేశారు.

click me!

Recommended Stories