జైలులో ఉన్నప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నాను. కానీ ఒక్క బాత్ రూమ్ విషయంలోోనే ఇబ్బందిగా ఉండేది. పది మంది ఉండే పది రూమ్‌లకు ఒకే ఒక్క బాత్ రూం ఉండేది. ఉదయం టీ, టిఫిన్ ఓ వ్యక్తి తీసుకువస్తాడు. టీ తాగిన తరువాత అదే కప్పును కడిగి దానినే బాత్‌రూమ్‌లోనూ యూజ్ చేసుకోవాలి. అంటూ తను పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నాడు.