ఇప్పటికే కొంత షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఒకే సారి రూపొందుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్‌తో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మిస్తున్నాడు.