కొద్దిరోజులుగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగనా రనౌత్ కి మధ్య వివాదం నడుస్తుంది. శివసేన నేతలు, పార్టీ వర్గాలు కంగనా పై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. బాలీవుడ్ పై కంగనా రనౌత్ డ్రగ్స్ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. 99శాతం బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వాడుతారని, డ్రగ్ కల్చర్ అధికంగా ఉందని ఆమె ఆరోపణలు చేశారు.