సినిమాలలో కూడా రాణిస్తున్న శ్రీముఖి కొత్తగా ఓ ఉమానియా అనే టాక్ షో ప్రారంభించనుందట. ఈ టాక్ షో ద్వారా సెలెబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూ చేయనున్నారని సమాచారం. లవ్, ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ వంటి అనేక అంశాల సమాహారంగా ఈ టాక్ ఉండనుందని వినికిడి.