బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, తన ప్రేమ వ్యవహరాల విషయంలో కూడా చాలా ఓపెన్‌గా ఉంది. హృతిక్ తో రిలేషన్ గురించి వివాదం నుంచి పంచోలితో తన భయకర అనుభవాల వరకు అన్ని విషయాలను బహిరంగంగానే చర్చించింది కంగనా రనౌత్. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో చాలా మందితో ఎఫైర్ నడిపించింది.