పాజిటివ్ అని తెలిసిన వెంటనే పిల్లలకు, పెద్ద వాళ్లకు దూరంగా వేరే ఇంటికి వెళ్లిపోయాను. అక్కడే 21 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉన్నా. ఫ్యామిలీని వదిలి ఉండటం చాలా కష్టం, అందుకే నన్ను నేను బిజీగా ఉంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేశా. అందురూ ఉన్న ఇంట్లో ఉంటే కాస్త బెటర్‌గా ఉండేంది. కానీ వేరే ఇంట్లో ఉండటంతో చాలా బాధపడ్డాను. ఇది తగ్గకపోతే ఏంటి పరిస్థితి అన్న భయం కూడా కలిగింది` అంటూ తన అనుభవాలను పంచుకుంది జెనీలియా.