సమంత ఫ్యాషన్‌ బిజినెస్‌.. మరి సినిమాల పరిస్థితేంటో?

Published : Sep 05, 2020, 02:27 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత పెళ్ళి తర్వాత కూడా నటిగా రాణిస్తూ ఉమెన్‌ ఎంపావర్‌మెంట్‌కి సరికొత్త అర్థాన్ని చాటుతుంది. మోడ్రన్‌ డేస్‌లో పెళ్ళి తర్వాత కూడా నటిస్తున్న తెలుగు హీరోయిన్లలో సమంతదే మొదటి స్థానం. తాజాగా సామ్‌ న్యూ ఫీల్డ్ లోకి ఎంటరవుతుంది. ఇక బిజినెస్‌లో బిజీ కాబోతుంది. 

PREV
17
సమంత ఫ్యాషన్‌ బిజినెస్‌.. మరి సినిమాల పరిస్థితేంటో?

ఇటీవల `ఏకం` పేరుతో ఎర్లీ లెర్నింగ్‌ సెంటర్‌ని ప్రారంభించింది. తన స్నేహితురాళ్ళు శిల్పారెడ్డి, ముక్తా ఖురానాలతో కలిసి ఈ సెంటర్‌ని నెలకొల్పింది. టీచర్స్ డే సందర్భంగా ఈ సెంటర్‌లో దిగిన ఫోటోని పంచుకుంది. దీంతోపాటు మరో కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తుంది సమంత. 

27

ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెడుతుంది. `సాకి వరల్డ్` పేరుతో ఫ్యాషన్‌ దుస్తుల షాపింగ్‌ మాల్‌ని లాంచ్‌ చేయబోతుంది. ఈ విషయాన్ని సమంత శనివారం ప్రకటించింది. ఇది తనకు బేబీ లాంటిదని పేర్కొంది. 
 
37

ట్విట్టర్‌ ద్వారా అమె చెబుతూ, `సాకి వరల్డ్ ఫైనల్‌గా ఇక్కడి వరకు వచ్చింది. ఇది నా డ్రీమ్‌. చాలా రోజులుగా నా బేబీగా ఉంది. అది ఇప్పుడు ప్రతిబింబిస్తుంది. నా ప్రేమకి, ఫ్యాషన్‌కి, నా జర్నీకిది ప్రతిబింబం. త్వరలోనే ప్రారంభించబోతున్నాం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా` అని సమంత తెలిపింది. 

47

ఈ సందర్భంగా ఓ వీడియోని పంచుకుంది. అందులో ఫ్యాషన్‌ దుస్తులకు సంబంధించి డిజైన్స్ ని దగ్గరుండి తయారు చేయిస్తూ కుస్తీ పడుతున్నట్టుగా సమంత ఉంది. దీనికి గురించి ఆమె వివరించింది. 

57

సమంత ఈ ఏడాది ప్రారంభంలో `జాను` చిత్రంతో ఆడియెన్స్  ముందుకొచ్చింది. నటిగా మెప్పించినా, సినిమా పరంగా పరాజయం చెందింది. ఆ తర్వాత సమంత ఇప్పటి వరకు ఆమె కొత్త సినిమాని ప్రకటించలేదు. 
 
67

ఆ మధ్య తమిళ సినిమాకి కమిట్‌ అయ్యిందనే వార్తలొచ్చాయి. అంతేకాదు ఆ తర్వాత కొన్ని కారణాలతో దాన్నుంచి తప్పుకుందని అన్నారు. 

77

మరి సమంత సినిమాలు చేస్తుందా? లేక పూర్తిగా బిజినెస్‌వైపు ఫోకస్‌ చేస్తుందా? అన్నది సస్పెన్స్ నెలకొంది. దీంతో ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారం సరే.. మరి సినిమాల పరిస్థితేంటీ? అని అడుగుతున్నారు. మరి సమంత రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories