రన్బీర్ గత జీవితాన్ని, అఫైర్స్ ఉద్దేశిస్తూ కమల్ ఆర్ ఖాన్ ఇలా ట్వీట్ చేశారు. బాలీవుడ్ లవర్ బాయ్ గా రన్బీర్ కపూర్ అనేక మంది స్టార్ హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపారు. కత్రినా, దీపికా, ప్రియాంక చోప్రాతో పాటు అనేక మంది స్టార్ హీరోయిన్స్ ఈ లిస్ట్ లో ఉన్నారు. వాళ్ళ అందంతో పోల్చుకుంటే అలియా చాల తక్కవు, ఆమె పప్పుతో సమానం అని అర్థం వచ్చేలా కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ ఉంది.