పుష్ప2 నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ కు భయంకరమైన రెస్పాన్స వచ్చింది. అయితే ఈమూవీ ఈ అగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుంది అని... డిసెంబర్ కు ఈసినిమాను పోస్ట్ పోన్ చేశారు టీమ్. దాంతో బన్నీ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ.. స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు.