తమ అభిమాన హీరోయిన్ నిండు దుస్తుల్లో కనిపించడంతో ఫిదా అవుతున్నారు. మహారాణి అంటూ.. రాయల్ లుక్ అంటూ... దేవత అంటూ పొగుడుతున్నారు. ఇక రీసెంట్ గానే శృతిహాసన్ ‘సలార్’ (Salaar Cease Fire)తో అలరించింది. ప్రభాస్ (Prabhas)కి జోడీగా నటించింది. కొద్దిసేపే ఉన్నప్పటికీ ఆడియెన్స్ ను అలరించింది.ఈ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.